(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 211

॥ శ్రీః ॥
3.211. అధ్యాయః 211
Mahabharata - Vana Parva - Chapter Topics
కౌశికంప్రతి ధర్మవ్యాధేన శిష్టలక్షణాదికథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-211-0x(2482)(24246)
స తు విప్రో మహాప్రాజ్ఞ ధర్మవ్యాధమపృచ్ఛత।
శిష్టాచారం కథమహం విద్యామితి నరోత్తమ ॥ 3-211-1(24247)
`పంచ కాని పవిత్రాణి శిష్టాచారేషు నిత్యదా'।
ఏతదిచ్ఛామి భద్రం తే శ్రోతుం ధర్మభృతాంవర।
త్వత్తో మహామతే వ్యాధ తద్బ్రవీహి యథాతథం ॥ 3-211-2(24248)
వ్యాధ ఉవాచ। 3-211-3x(2483)
యజ్ఞో దానం తపో వేదాః సత్యం చ ద్విజసత్తమ।
పంచైతాని పవిత్రాణి శిష్టాచారేషు నిత్యదా ॥ 3-211-3(24249)
కామక్రోధౌ వశే కృత్వా దంభం లోభమనార్జవం।
ధర్మమిత్యేవం సంతుష్టాస్తే శిష్టాః శిష్టసంమతాః ॥ 3-211-4(24250)
న తేషాం భిద్యతే వృత్తం యజ్ఞస్వాధ్యాయశీలినాం।
ఆచారపాలనం చైవ ద్వితీయం శిష్టలక్షణం ॥ 3-211-5(24251)
గురుశుశ్రూషణం సత్యమక్రోధో దానమేవ చ।
ఏతచ్చతుష్టయం బ్రహ్మఞ్శిష్టాచారేషు నిత్యదా ॥ 3-211-6(24252)
శిష్టాచారే మనః కృత్వా ప్రతిష్ఠాప్య చ సర్వశః।
యామయం లభతే తుష్టిం సా న శక్యా హ్యతోఽన్యథా ॥ 3-211-7(24253)
వేదస్యోపనిషత్సత్యం సత్యస్యోపనిషద్దమః।
దమస్యోపనిషత్త్యాగః శిష్టాచారేషు నిత్యదా ॥ 3-211-8(24254)
యే తు ధర్మానసూయంతే బుద్ధిమోహాన్వితా నరాః।
అపథా గచ్ఛతాం తేషామనుయాతా చ పీడ్యతే ॥ 3-211-9(24255)
యే తు శిష్టాః సునియతాః శ్రుతిత్యాగపరాయణాః।
ధర్మపంథానమారూఢాః సత్యధర్మపరాయణాః ॥ 3-211-10(24256)
నియచ్ఛంతి పరాం బుద్ధిం శిష్టాచారాన్వితా జనాః।
ఉపాధ్యాయమతే యుక్తాః స్థిత్యా ధర్మార్థదర్శినః ॥ 3-211-11(24257)
నాస్తికాన్భిన్నమర్యాదాన్క్రూరాన్పాపమతౌ స్థితాన్।
త్యజ తాంజ్ఞానమాశ్రిత్య ధార్మికానుపసేవ్య చ ॥ 3-211-12(24258)
కామలోభగ్రహాకీర్ణం పంచేంద్రియజలాం నదీం।
నావం ధృతిమయీం కృత్వా జన్మదుర్గాణి సంతర ॥ 3-211-13(24259)
క్రమేణ సంచితో ధర్మో బుద్ధియోగమయో మహాన్।
శిష్టాచారే భవేత్సాధూ రాగః శుక్లే వ వాససి ॥ 3-211-14(24260)
అహింసా సత్యవచనం సర్వభూతహితం పరం।
అహింసా పరమో ధర్మః స చ సత్యే ప్రతిష్ఠితః।
సత్యం కృత్వా ప్రతిష్ఠాం తు ప్రవర్తంతే ప్రవృత్తయః ॥ 3-211-15(24261)
సత్యమేవ గరీయస్తు శిష్టాచారనిషేవితం।
ఆచారశ్చ సతాం ధర్మః సంతో హ్యాచారలక్షణాః ॥ 3-211-16(24262)
యో యథా ప్రకృతిర్జంతుః స స్వాం ప్రకృతిమశ్నుతే।
పాపాత్మా క్రోధకామాదీందోషానాప్నోత్యనాత్మవాన్ ॥ 3-211-17(24263)
ఆరంభో న్యాయయుక్తో యః స హి ధఱ్మ ఇతి స్మృతః।
అనాచారస్త్వధ్రమేతి ఏతచ్ఛిష్టానుశాసనం ॥ 3-211-18(24264)
అక్రుధ్యంతోఽనసూయంతో నిరహంకారమత్సరాః।
ఋజవః శమసంపన్నాః శిష్టాచారా భవంతి తే ॥ 3-211-19(24265)
త్రైవిద్యవృద్ధాః శుచయో వృత్తవంతో మనస్వినః।
గురుశుశ్రూషవో దాంతాః శిష్టాచారా భవంత్యుత ॥ 3-211-20(24266)
తేషామహీనసత్వానాం దుష్కరాచారకర్మణాం।
స్వైః కర్మభిః సత్కృతానాం ఘోరత్వం సంప్రణశ్యతి ॥ 3-211-21(24267)
తం తదాచారమాశ్చర్యం పురాణం శాశ్వతం ధ్రువం।
ధర్ంయం ధర్మేణ పశ్యంతః స్వర్గం యాంతి మనీషిణః ॥ 3-211-22(24268)
ఆస్తికా మానహీనాశ్చ ద్విజాతిజనపూజకాః।
శ్రుతవృత్తోపసంపన్నాస్తే సంతః స్వర్గగామినః ॥ 3-211-23(24269)
వేదోక్తః ప్రథమో ధర్మో ధర్మశాస్త్రేషు చాపరః।
శిష్టాచీర్ణశ్ శిష్టానాం త్రివిధం ధర్మలక్షణం ॥ 3-211-24(24270)
ధారణం చాపి వేదానాం తీర్థానామవగాహనం।
క్షమా సత్యార్జవం శౌచం శిష్టాచారనిదర్శనం ॥ 3-211-25(24271)
సర్వభూతదయావంతో హ్యహింసానిరతాః సదా।
పరుషం చ న భాషంతే సదా సంతో ద్విజప్రియాః ॥ 3-211-26(24272)
శుభానామశుభానాం చ కర్మణాం సబలాశ్రయం।
విపాకమభిజానంతి తే శిష్టాః శిష్టసంమతాః ॥ 3-211-27(24273)
న్యాయోపేతా గుణోపేతాః సర్వలోకహితైషిణః।
సంతః స్వర్గజితః శక్త్యా సన్నివిష్టాశ్చ సత్పథే।
దాతారః సంవిభక్తారో దీనానుగ్రహకారిణః ॥ 3-211-28(24274)
సర్వపూజ్యాః శ్రుతధనాస్తథైవ చ తపస్వినః।
సర్వభూతదయావంతస్తే శిష్టాః శిష్టసంమతాః ॥ 3-211-29(24275)
దాననిత్యాః సుఖాన్యాశు ప్రాప్నువంత్యపి చ శ్రియం।
పీడయా చ కలత్రస్య భృత్యానాం చ సమాహితాః ॥ 3-211-30(24276)
అతిశక్త్యా ప్రయచ్ఛంతి సంతః సద్భిః సమాగతాః।
లోకయాత్రాం చ పశయ్ంతో ధర్మమాత్మహితాని చ।
ఏవం సంతోవర్తమానాస్త్వేధంతే శాశ్వతీః సమాః ॥ 3-211-31(24277)
అహింసా సత్యవచనమానృశంస్యవథార్జవం।
అద్రోహో నాతిమానశ్చ హ్రీస్తితిక్షా దమః శమః ॥ 3-211-32(24278)
ధీమంతో ధృతిమంతశ్చ భూతానామనుకంపకాః।
అకామద్వేషసంయుక్తాస్తే సంతో లోకసత్కృతాః ॥ 3-211-33(24279)
త్రీణ్యేవ తు పదాన్యాహుః సతాం వృత్తమనుస్మరన్।
న చైవ ద్రుహ్యేద్దద్యాచ్చ సత్యం చైవ సదా వదేత్ ॥ 3-211-34(24280)
సర్వత్ర చ దయావంతః సంతః కరుణవేదినః।
గచ్ఛంతీహ సుసంతుష్టా ధర్ంయం పంథానముత్తమం ॥ 3-211-35(24281)
శిష్టాచారా మహాత్మానో యేషాం ధర్మః సునిశ్చితః।
అనసూయా క్షమా శాంతిః సంతోషః ప్రియవాదితా ॥ 3-211-36(24282)
కామక్రోధపరిత్యాగః శిష్టాచారనిషేవణం।
కర్మ చ శ్రుతసంపన్నం సతాం మార్గమనుత్తమం ॥ 3-211-37(24283)
శిష్టాచారం నిషేవంతే నిత్యం ధ్రమమనువ్రతాః।
ప్రజ్ఞాప్రాసాదమారూహ్య ముహ్యతో మహతో జనాన్ ॥ 3-211-38(24284)
ప్రేక్షంతే లోకవృత్తాని వివిధాని ద్విజోత్తమాః।
అతిషుణ్యాని దానాని తాని ద్విజవరోత్తమ ॥ 3-211-39(24285)
ఏతత్తే సర్వమాఖ్యాతం యథాప్రజ్ఞం యథాశ్రుతం।
శిష్టాచారగుణాన్బ్రహ్మన్పురస్కృత్య ద్విజర్షభ ॥ 3-211-40(24286)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఏకాదశాధికద్విశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-211-6 వృత్తం వృతం స్వేచ్ఛోపాత్తమితి యావత్ ॥
3-211-7 అతోఽన్యథా గురుశుశ్రూషణాద్యభావే ॥
3-211-8 ఉపనిషద్రహస్యం ॥
3-211-9 అనుయాతా అనుగంతా ॥
3-211-10 శ్రుతిశ్చ త్యాగాశ్చ తే ద్వే పరం అయనం స్థానం యేషాం తే శ్రుతిత్యాగపరాయణాః ॥
3-211-14 శిష్టాచారవతి శుక్లపోపమే యోగధర్మః రాగఇవ సాధుర్భవేత్। శుక్లేవ వేతి ఇవార్థే ॥
3-211-17 అనాత్మవాన్ అజితచిత్తః ॥
3-211-19 అహంకారో దర్పః మత్సరః పరదోషాసహిష్ణుత్వం తద్విర్జితాః।
శిష్టం గురుశాస్త్రోక్తం ఆచరంతః శిష్టాచారాః ॥
3-211-20 త్రైవిద్యవృద్ధాః తిస్రో విద్యా ఋగ్యజుఃసామాత్మికా యత్రస త్రివిద్యో యజ్ఞస్తత్ర సాధవస్త్రైవిద్యా యాజ్ఞికాః।
వృత్తం శీలం తద్వంతః। మనస్విన జితచిత్తాః ॥
3-211-21 దుష్కరాచారకర్మణాం అన్యైర్దుష్కరః ఆచారః శీలం కర్మ యజ్ఞాది యేషాం తేషాం। ఘోరత్వం హింసాదిదోషవత్త్వం ॥
3-211-22 పురాణమనాదిం। శాశ్వతం అనవచ్ఛిన్నం। ధ్రువం నిత్యం। అత్యాజ్యమిత్యర్థః ॥
3-211-24 వేదోక్తోఽగ్నిహోత్రాదిః।
ధర్మశాస్త్రోక్తః అష్టకాశ్రాద్ధాదిః। శిష్ఠాచీర్ణః హోలకాదిః। శిష్టనాం తుష్టిరితి శేషః ॥
3-211-28 న్యాయో యుక్తిః। గుణాః శమాదయస్తదుపేతాః। సంవిభక్తారః కుటుంబేషు ॥
3-211-29 శ్రుతధనాః విద్యాధనాః ॥
3-211-35 కరుణాః కరుణావంతశ్చ తే వేదనశీలాశ్చ। మత్వర్థీయోఽచ్ ॥
3-211-39 అతిపుణ్యాని పాపాని ఇతి ఝ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.